మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరులో పర్యటించారు
మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేడు కల్లూరు లో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి *సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జూలై 19* కల్లూరు మండలంలోని కల్లూరు మున్సిపాలిటీ మరియు నారాయణపురం శ్రీరామపురం,ముచ్చవరం,చెన్నూరు రావికంపాడు,పెద్ద కోరుకొండి, చిన్న కోరుకొండి ఈ…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోవంద మందికి అన్న ప్రసాద వితరణ
ఖమ్మం, జూలై 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని 11వ డివిజన్ వరదయ్య నగర్ లో శనివారం లయన్స్ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నిరుపేదలకు, కష్టజీవులకు, శ్రామికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
పెనుబల్లి వద్ద సీతారామ జలాలని స్థానిక రైతులు నాయకులతో కలిసి గంగమ్మ పూజ చేసి రైతులకి అందిస్తున్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద
సత్తుపల్లి నియోజకవర్గం– పెనుబల్లి మండలంలో సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జులై 18◆ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి, కృష్ణ జలాల అనుసంధానం నీటిని పెనుబల్లి మండలం వద్ద రైతు సోదరులతో కలిసి నీటిని రైతుల పంట పొలాలకి విడుదల చేసిన……
కేటీఆర్ పై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 18 మాట్లాడేముందు మీ నాన్న గారినీ అడిగి అభివృద్ధి పై మాట్లాడాలిప్రజలు పీకేసినోళ్లు పీకుతామంటే అపహాస్యం గా ఉందిమీ అహంకారం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారు.సీతారామ ప్రాజెక్ట్ రోళ్లపాడు లో కేసీఆర్ శంకుస్థాపన చేస్తే…
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర, చంద్రావతిలతో కలిసి మాజీ ఎమ్మెల్సీ పువ్వాడతో భేటీ
ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో జులై 18 )) వెంపటి నాయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి,మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు.కేటీఆర్ పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను…
రఘునాధపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల…
ఇందిరమ్మ ప్రభుత్వం తోనే అభివృద్ధి
ఖమ్మం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో బీటీ రోడ్డు శంకుస్థాపన…
నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు *రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి తుమ్మల ఖమ్మం జూలై…
46వ డివిజన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన వేముల సత్యనారాయణ గారిని సన్మానించిన కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ
ఖమ్మం కార్పొరేషన్ జూన్ 29 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు )) ఇటీవల నియమించిన మున్నూరు కాపు సంఘం డివిజన్ కమిటీలలో భాగంగా 46వ డివిజన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన వేముల సత్యనారాయణ గారిని 46…
















