ఖమ్మం కార్పొరేషన్ పరిధి 3 టౌన్ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకం ఇందిరమ్మ ఇల్లు
సువర్ణాక్షరాలతో లిఖించదగిన పథకం…..మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జులై 31 భారతదేశ చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ నీరజ తెలిపారు. ఖమ్మం నగరం లో లబ్ధిదారులకు…
పాల్వంచ మండలంలో మంత్రుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి
భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 27.)) వెంపటి నాయుడు 🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు ఖమ్మం, భద్రాద్రి…
ముఖ్యమంత్రి మరియు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారితో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ తో
జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ….. సీఎం రేవంత్ రెడ్డి *భారీ వర్షాల వల్ల ఏ ప్రమాదం జరగకుండా చూడాలి *పిడుగుపాటు వల్ల మానవ, పశువు ప్రాణ నష్టం కల్గకుండా చర్యలు…
ఖమ్మం మార్కెట్ యార్డు ఆధునీకరణ పనులను సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి
సంక్రాంతి కల్లా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తేవాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ యార్డ్ ఆధునికీకరణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన మంత్రి…
లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
ఈ ప్రత్యేక పూజల సందర్భంగా మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హర్కర వేణుగోపాల్ రావు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్…
సిజ్ చేసిన ఇసుక “మాయా”జాలం.
#..పోలీస్, రెవిన్యూ అధికారులు సీజ్ చేసిన డంపులూ మాయం..# వేలంపాటరోజే అధికారులకు ఝలక్. సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు చేపట్టని సంబంధిత అధికారులు. *తిరుమలాయపాలెం (( మన జ్యోతి ప్రతినిధి జూలై 19 )) పట్టుబడిన ఇసుక డంప్ లు…
















