


……అల్లిపురం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం లో….
మంత్రి తుమ్మల కామెంట్స్
……..ఖమ్మం లో దేవ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన కు విచ్చేసిన చిన్న జీయర్ స్వామి వారికి ధన్యవాదాలు
….మధ్య ప్రదేశ్ లో ముఖ్య కార్యక్రమాలు ఉన్న నా విజ్ఞప్తి మేరకు విచ్చేసిన చిన్న జీయర్ స్వామి వారికి కృతజ్ఞతలు
…..భద్రాద్రి రామాలయం చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా పునః నిర్మాణం పనులకు శ్రీకారం చేశాం
……ఖమ్మం నగరంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు
….టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు
……దేవ దేవుని ఆశీస్సులతో నిర్మాణం చేస్తున్న స్వామి వారి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు
…..ఖమ్మం నగరం కీర్తి ప్రతిష్టలు పెరిగేలా కలికితు రాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం





