మేడ్చల్ జిల్లా శామీర్పేట తాసిల్దార్ 20 లక్షలు లంచం తీసుకుంటూ  ఏసీబీ పట్టు పడ్డారు

20 లక్షలు #లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్ పేట ఎమ్మార్వో మేడ్చల్ జిల్లా శామీ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో #ఏసీబీ అధికారుల దాడులు… ఎమ్మార్వో సుచరిత డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న #ACB అధికారులు…..…

You Missed

ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి
మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు
వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు
30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు