సిజ్ చేసిన ఇసుక “మాయా”జాలం.

#..పోలీస్, రెవిన్యూ అధికారులు సీజ్‌ చేసిన డంపులూ మాయం..#

వేలంపాటరోజే అధికారులకు ఝలక్.

సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు చేపట్టని సంబంధిత అధికారులు.

*తిరుమలాయపాలెం (( మన జ్యోతి ప్రతినిధి జూలై 19 ))

పట్టుబడిన ఇసుక డంప్ లు మాయమైన వ్యవహారం తిరుమలాయపాలెం మండలం ముజాహిద్ పురం రెవిన్యూ శివారులో చోటుచేసుకుంది. మూల మర్రి తండా ఇసుక ట్రాక్టర్ల ఓనర్లతో ముజాహిద్ పురం గ్రామాలనుంచి అనుమతులు లేకుండా తరలిస్తున్న కొందరు ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల సన్నిహిత సంబంధాలే ఈ వ్యవహారానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఈనెల 15వ తారీఖున దాడి చేసి సుమారు 30 ట్రాక్టర్ల ఇసుక నిలవలను మార్కింగ్ పెట్టుకున్నారు. శనివారం ఇసుక బహిరంగ వేలం పాట ఉంటుందని పాల్గొనదలచిన వారు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి పాల్గొనవచ్చని మండల తహసిల్దార్ ప్రకటన కూడా విడుదల చేశాడు. కానీ సీజ్ చేసిన ఇసుకకు రక్షణ చర్యలు లేక రాత్రికి రాత్రి 30 ట్రాక్టర్ల ఇసుక మాయం చేశారు.

ఇసుక అక్రమ నిల్వ చేసింది ఎవరు ?.

అధికారులు ఎంతసేపు అక్రమంగా డంపు చేసిన ఇసుకను సీజ్‌ చేసేందుకు ఆసక్తి చూపించారేగాని ఇంతకూ ఇసుకను నిల్వలు చేసింది ఎవ్వరు ? అనే దాన్ని పట్టించుకోలేదు. దీని పట్ల పలు అనుమానాలు ఉన్నాయి. అక్రమంగా పాలేరు వాగు నుంచి ఇసుక డంపు చేసిన వాళ్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

`info@మన జ్యోతి జర్నలిస్ట్

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 80 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు