మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

ఖమ్మం కార్పొరేషన్ ఆగస్టు 6 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

పేదల పక్షపాతి, నిజమైన ప్రజా నాయకులు కీ.శే పల్లా జాన్ రాములు గారి మనవరాలు, ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ కుమార్తె పల్లా హాసిని పుట్టినరోజు సందర్భంగా నిరుపేద అనాధ బాలికలకు శానిటరీ పాడ్స్ మరియు కాళ్లకు కొత్త చెప్పులు పంపిణీ చేసి, బాలికల మధ్య కేక్ కట్ చేసి, వారికి చాక్లెట్లు మరియు కేక్ పంపిణీ చేసి అనాధ బాలికలకు అండగా నిలిచిన పల్లా కిరణ్.

స్థానిక ఖమ్మం శాంతినగర్ ఏరియాలో శాంతి నగర్ బాల బాలికల స్కూల్ నందు చదువుకుంటున్న నిరుపేద బాలికలకు శానిటరీ పాడ్స్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో, అదేవిధంగా సెయింట్ మేరీస్ బాలికల హాస్టల్లో నివసిస్తున్న అనాధ బాలికలకు పాదరక్షలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో పల్లా కిరణ్ దృష్టికి తీసుకురాగా తన కుమార్తె పల్లా హాసిని పుట్టినరోజు సందర్భంగా ఆ బాలికల మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని బాలికలకు ఆరు నెలలకు సరిపడా శానిటరీ పాడ్స్ మరియు కాళ్లకు కొత్త చెప్పులు ఇచ్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్న పల్లా కిరణ్.

గత 20 సంవత్సరాలుగా వివిధ వర్గాల ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ఉదాహరణకు సంవత్సరానికి 2 రెండు సార్లు ఉచిత మోగా వైద్య శిబిరం నిర్వహించుట, కరోనా సమయంలో 3000 మందికి మామిడికాయ పచ్చడి పంపిణీ, ప్రైవేటు టీచర్స్ మరియు పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ, వరదల సమయంలో నిత్యం అందుబాటులో ఉంటూ వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యవసర సరుకులు మరియు బట్టలు పంపిణి ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనేక సందర్భాల్లో అన్న దానాలు, నిరుపేద విద్యార్ధిని, విద్యార్థులకు ప్రాథమిక మరియు ఉన్నత విద్య కొరకు ఆర్ధిక సహాయం. వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, అనాధ బాలబాలికలకు మరియు యువతకు నిత్యం అనేక విధాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తు అండగా ఉండడం సంతోషంగా ఉన్నదని వ్యక్తం చేశారు.

  • Related Posts

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మంత్రి తుమ్మల విశేష కృషి… గిరిజన ప్రాంతంలో విద్యాజ్యోతి – అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల– ఏళ్ల నాటి కల సాకారం– రఘునాథపాలెంలో 13 ఎకరాల్లో గురుకుల్‌ పాఠశాల– 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన–…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 10 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 12 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 30 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 24 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 59 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 46 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి