శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

వాసవి క్లబ్ ఖమ్మం మరియు వాసవి క్లబ్ గాంధీ చౌక్ వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ వారిచే నిర్వహించిన ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం

ఖమ్మం మార్చి 29 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

గాంధీ చౌక్ చాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక సంఘం భవనం నందు ఆదివారం వాసవి క్లబ్ ఖమ్మం మరియు వాసవి క్లబ్ గాంధీ చౌక్ వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వారిచే నిర్వహించిన ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతంగా ముగిసిందని వాసవి క్లబ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇమ్మీడియేట్ పాస్ట్ గవర్నర్ వి ఎన్ గోల్డెన్ స్టార్ కేసీజీఫ్ కొత్త వెంకటేశ్వర్ రావు ( ఇంటర్నేషనల్ డైరెక్టర్ ) , 36వ డివిజన్ కార్పొరేటర్ & జోన్ చైర్మెన్ వి ఎన్ పసుమర్తి రామ్మోహన్ రావు , గాంధీచౌక్ శ్రీ షిరిడి సాయిబాబా మందిర్ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చి నరు . ఈ కార్యక్రమానికి శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ నుండి కన్సల్టెంట్ రోబోటిక్ మోకీలు మార్పిడి , ఆర్థ్రోస్కోపీ మరియు ట్రామా నిపుణులు డా. రాకేష్ కొమురవెల్లి , డా. భరత్ రెడ్డి కట్ట , డా. అన్వేష్ గౌడ్ సి హెచ్ పాల్గొని ఉచితంగా 3000/- వేల రూపాయలు విలువగల బి.ఎం.డి. పరిక్ష లు మరియు మందులతో పాటు మోకాలి నొప్పి , తుంటి నొప్పి ఇతర ఎముకల , కీళ్ళ సమస్యలు ఉన్నవారికి ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ అందించారు . సుమారు 500 పై చిలుకు పాల్గొన్నారు . ప్రతి ఒక్కరికి బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నుండి పసుమర్తి శ్రీనివాస రావు ప్రెసిడెంట్ వీసీ ఖమ్మం , వెచ్చ కృష్ణ మోహన్ సెక్రటరీ వీసీ ఖమ్మం , బూర్గుల యస్వంత్ రాజీవ్ ట్రేసరర్ వీసీ ఖమ్మం , వాసవి క్లబ్ గాంధీ చౌక్ నుండి బోనగిరి సురేఖ ప్రెసిడెంట్ వీసీ గాంధీ చౌక్ , వేముల లత సెక్రటరీ వీసీ గాంధీ చౌక్ , ధన్నారపు లక్ష్మి భవాని ట్రేసరర్ వీసీ గాంధీ చౌక్ , వెచ్చ వీణ. అర్వపల్లి నిరంజన్ , కురువెళ్ళ జగన్ , గుంటుపల్లి దివాకర్ గుప్తా , వెచ్చ హరిబాబు. దాస శ్రీనివాసరావు , బుర్ల పుల్లారావు , ఆకుల సతీష్ , కాజా వెంకటేశ్వర్లు కాకరపర్తి సూర్యం. గన్నారపు నాగేశ్వరరావు., కొంకి మల్ల మృత్యుంజయరావు , విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు