ఖమ్మం కార్పొరేషన్ పరిధి 3 టౌన్ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకం ఇందిరమ్మ ఇల్లు

సువర్ణాక్షరాలతో లిఖించదగిన పథకం
…..మేయర్ పునుకొల్లు నీరజ

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జులై 31

భారతదేశ చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ నీరజ తెలిపారు.

ఖమ్మం నగరం లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ నీరజ మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు జిల్లా సమగ్ర అభివృద్ధి కాక రాష్ట్ర మొత్తం సాగునీటి తాగునీటి వనరుల కల్పనకు అవసరమైన అనేక పథకాలు మంజూరు చేయించారని, నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా సాగునీటి పథకాలపై చర్చించారని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు ఖమ్మం నగరంలో మున్నేరు వరద ముంపు ప్రాంతాలు డ్రైనేజీ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. నగరంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని అలాగే సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సకాలంలో ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని ఆమె వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ అభివృద్ధి పథకాలు సకాలంలో అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ వైస్ మేయర్ పాతిమ జోహార్

  • ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రీ టౌన్ ఏరియా కాంగ్రెస్ పార్ట కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ ఓబీసీ సేల్ అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్
    నాయకులు SK MUTHAAR కన్నo ప్రసన్న కృష్ణ, రమేష్ గౌడ్ గజ్జి సూర్యనారాయణ బెడదమ్ సత్యనారాయణ లక్కీ ఉపేందర్ బొమ్మ ఉదయ్ అరవపల్లి శివ గుంజకొండలు వల్లపు రమేష్, బొమ్మ నాగార్జున భరత్ వాసంశెట్టి చందాల రఘు పేరం అజయ్ మాలతి తాళ్లూరి రమాదేవి చల్లా శీను ధారావత్ శివకుమార్ పిల్లలు మరి సతీష్ లక్ష్మణ్ chattu మంగా,సాదే శంకర sai దివ్య పిడుగు మల్లిఖార్జున్, పిడుగు ఉపేందర్,
    రాంప్రసాద్sk.వీరభద్రమ్
    పిట్ట రెడ్డి గజ్జి శ్రీను
    . సురేష్ నాగేశ్వరావు, నల్లపు శ్రీనివాసరావు బొమ్మగాని సైదులు జట్టబోయిన భద్రం బూరల మనోజ్ అరుణ్ సతీష్ పవన్ ఉపేందర్ రాంబాబు సంజయ్ అబ్బాస్
    36 డివిజన్ అధ్యక్షుడు గూడెపు నాగరాజు, తూములూరి నరసింహారావు మాడిశెట్టి మదనమోహన్ గల్లా కృష్ణవేణి, రాకేష్ బ్రూస్ లీ మామిడాల శీను ఏనుగంటి శంకర్ దుగ్గి నరసింహారావు, ఎస్కే జాకీర్ రేగు లింగస్వామి సురేషు, నాగరాజు పాషా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • Related Posts

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 3 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 23 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 23 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 19 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు