వామ్మో ప్రభుత్వ ఆస్పత్రి

వైద్యుల నిర్లక్ష్యం పైన హెచ్ఆర్సీ ఆగ్రహం
వామ్మో ప్రభుత్వ ఆసుపత్రి!!
వైద్యుల నిర్లక్ష్యంపై హెచ్ఆర్సి ఆగ్రహం!!
కమిటీ తీర్మానం అనంతరం శాఖ పరమైన చర్యలకు సిద్ధం!!
సిబ్బంది డ్యూటీ ల విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సూపర్డెంట్ !!!
ఖమ్మం, జూన్ 2 ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు))

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనేక విమర్శలకు తావిచ్చే విధంగా ఉన్న విధానం మనకు అర్థం అవుతుంది ముఖ్యంగా వైద్యులు నిర్లక్ష్యం వల్ల 7 నెలల పసికందు యొక్క మూచి వారికి చేతిని కోల్పోయిన ప్రస్తుత విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు హెచ్ఆర్సీ నుంచి నోటీసులు రావడం దీనిపై కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా ముగ్గురు కమిటీ సభ్యులుగా నీలోఫర్ ఆసుపత్రికి , ఎంజీఎం కు , ఖమ్మం మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి సీనియర్ డాక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈ ప్రాంతంలో జరిగిన దానిపై సమగ్ర విచారణ జరిపించి కమిటీ నివేదికను హెచ్ఆర్సీ కమిషనర్ కు అందజేయడం జరుగుతుంది. అదే కాకుండా కమిటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా హెచ్ఆర్సీకి సంబంధించిన సిబ్బంది కూడా ఈ కమిటీలో పాల్గొంటారు, దీని విషయమై హాస్పటల్ సూపర్డెంట్ నరేందర్ నీ వివరణ కోరగా ఆస్పత్రిలో మా యొక్క వైద్య బృందం, సిబ్బంది ఎవరైతే ఇబ్బంది గురైనటువంటి పిల్లవాడికి సక్రమమైనటువంటి వైద్యం అందించడమే కాకుండా పిల్లవాడు యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరిగింది కానీ తన చేతికి సంబంధించినటువంటి రక్తప్రసరణకు సంబంధించిన నరాలు స్టక్ అవడంతో చేతికి ఇన్ఫెక్షన్ ఏర్పడి దానివల్ల మనకు దగ్గర ఉన్నటువంటి వైద్యం అందించాం తదుపరి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కి రిఫర్ చేయటంతో అక్కడికి వెళ్ళినప్పుడు వైద్యులు పరిశీలించి అతని యొక్క చేతికైనా ఇన్ఫెక్షన్ తల్లిదండ్రులకు తెలియజేసి చేతిని తొలగించకపోయినట్లయితే పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం కాబట్ట

  • Related Posts

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతిహైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్…

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    BREAKING: సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్ హైదరాబాద్ జూన్ 17 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్ తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    • By Naidu
    • June 17, 2026
    • 9 views
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    • By Naidu
    • June 17, 2026
    • 7 views
    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    • By Naidu
    • June 15, 2026
    • 6 views
    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    • By Naidu
    • June 8, 2026
    • 6 views
    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    • By Naidu
    • June 8, 2026
    • 7 views
    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

    • By Naidu
    • June 7, 2026
    • 12 views
    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క