వార్డులలో తిరగండి.. సమస్యల్ని తీర్చండి.మంత్రి

వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి! ​● వారంలో ఐదు రోజులు.. రోజుకు రెండు గంటలు ప్రజల్లో ఉండాల్సిందే ​● ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ‘రోల్ మోడల్’గా తీర్చిదిద్దుతాం ​● కౌన్సిలర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశానిర్దేశం ​● మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనిత…

మలకపేట యశోదా హాస్పిటల్ లో అధునాతన వైద్య సదుపాయాలు అనుభవజ్ఞులైన నిపుణులతో అత్యవసర సేవలు అందుబాటులోకి

ఖమ్మం ఫిబ్రవరి 20 *(( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు *)) ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్ పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సూరిశెట్టి భరత్…

11 వ తారీకు తర్వాత మీ సంగతేందో తెలుస్తా మంత్రి

11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా! ​● చందాలు.. దందాలు చేస్తే.. కింద పడుద్ది జాగ్రత్త! ​● కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపడం ఖాయం ​● ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సభలో మంత్రి పొంగులేటి ‘స్ట్రాంగ్ వార్నింగ్’…

జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కి కుదరని పొత్తు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఫిబ్రవరి 2 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కి కుదరని పొత్తుకొత్తగూడెంలో సిపిఐ డిమాండ్లకు ఒప్పుకోనీకాంగ్రెస్కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్లోకి 60 డివిజన్లో నామినేషన్లు వేసిన సిపిఐ అభ్యర్థులు60 డివిజన్లో ఉన్న కొత్తగూడెం…

మన జ్యోతి దినపత్రిక నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

మన జ్యోతి దినపత్రిక మరియు పల్నాడు వార్త దినపత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విఎన్బి న్యూస్ టీవీ సంయుక్తంగా ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులతో నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. మంత్రి క్యాంప్ కార్యాలయంఎంతో ప్రజా ఆదరణ…

ఎద్దులాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రత్యర్థులవి ‘సొల్లు కబుర్లు’.. మావి చేతల పనులు! ఏదులాపురం మున్సిపాలిటీ మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జనవరి 31 “ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు మీ ముందుకు వచ్చి ‘సొల్లు కబుర్లు’ చెబుతారు.. మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, పదేళ్లు అధికారంలో…

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం ప్రముఖులు

ఎంపీ వద్దిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం ప్రముఖులు ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు  24/01/2026 బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి.హైదరాబాద్ నుంచి ఖమ్మం…

హస్తం గూటికి చేరిన వారికి హస్తమే వారి నెత్తిన బస్మాసుర హస్తం అవుతుంది మాజీ మంత్రి అజయ్

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జనవరి 23 హస్తం గూటికి చేరిన వారికి హస్తమే వారి నెత్తిన బస్మాసురా హస్తం అవుతుంది..మాజీ మంత్రి పువ్వాడ.. ఖమ్మం నగరంలో 17,34 డివిజన్ల నందు జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో…

You Missed

ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి
మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు
వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు
30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు