11 మంది ప్రాణాలను కాపాడిన ఖమ్మం జిల్లా కలెక్టర్ యంత్రాంగం మరియు సహాయక సిబ్బందిని tgejac అభినందనలు
బేతుపల్లి చెరువులో 11 మంది ప్రాణాలు కాపాడిన ఖమ్మం జిల్లా కలెక్టర్, యంత్రాంగం మరియు సహాయక సిబ్బందికి టీజీఈజెఎసి అభినందనలు! ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల్లో, గల్లంతైన మత్స్యకారులు మరియు…






