కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరు చేయాలని మున్నూరు కాపు సంఘం నాయకులు వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి అందజేశారు

ఖమ్మం ఆగస్టు 28 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ))

కమ్యూనిటీ హల్ కు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయాలి.

జిల్లా కలెక్టర్ కు మున్నూరుకాపు సంఘ నాయకుల వినతి

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న మున్నూరుకాపు సంఘం కమ్యూనిటీ హల్ నిర్మాణానికి కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ ను కలిసి అసంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా అసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మాట్లాడుతూ…
గత ఏడాది సెంప్టెంబర్ లో ఖమ్మం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తమ కమ్యూనిటీ హల్ నిర్మాణ అభివృద్ధికి గాను ఎంపీ ల్యాడ్స్ కింద 50 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు.మంజూరు చేసిన నిధుల ఉత్తర్వులను విడుదల చేసి శిథిలవస్థ లో ఉన్న కమ్యూనిటీ హల్ నిర్మాణ
అభివృద్ధి కి సహకరించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ ను కలిసిన వారిలో అసంఘం సీనియర్ నాయకులు పసుపులేటి దేవేందర్,శీలం శెట్టి వీరభద్రం,చామకూరి వెంకన్న ఉన్నారు.

  • Related Posts

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతిహైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్…

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    BREAKING: సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్ హైదరాబాద్ జూన్ 17 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్ తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    • By Naidu
    • June 17, 2026
    • 8 views
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    • By Naidu
    • June 17, 2026
    • 6 views
    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    • By Naidu
    • June 15, 2026
    • 5 views
    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    • By Naidu
    • June 8, 2026
    • 6 views
    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    • By Naidu
    • June 8, 2026
    • 7 views
    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

    • By Naidu
    • June 7, 2026
    • 12 views
    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క