PRTU అధ్యక్షులు శ్రీ యనమద్ది వెంకటేశ్వర్లు (Y V) గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ సెక్రెటరీ ఏలూరు శ్రీనివాసరావుఖమ్మం (( మన జ్యోతి బ్యూరో జూన్ 29 ))తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ కాస్తాల సత్యనారాయణ,శ్రీ మోదుగ వేలాద్రి,TNGO అధ్యక్షులు శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు, పబ్లిసిటీ సెక్రటరీ ఎర్రమల్ల శ్రీనివాసరావు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo
ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…
ఖమ్మం నగరంలో భారీ బైకు ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

మాజీ సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు







