ఖమ్మం మార్చి 28 మన జ్యోతి ప్రతినిధి వెంబటి నాయుడు
36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మెగా క్యాంపు చాంబర్ ఆఫ్ కామర్స్ యందు రేపు నిర్వహించుటకు హైదరాబాద్ శ్రీకర హాస్పటల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ చేత ప్రారంభించుటకు ముఖ్య అతిథులుగా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు విఎన్ గోల్డెన్*KCGF కొత్త వెంకటేశ్వరరావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు వి యాన్ పసుమర్తి రామ్ మోహన్ రావు కార్పొరేటర్ 36 డివిజన్ మరియు జోన్ చైర్మన్ మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురివెళ్ల ప్రవీణ్ కుమార్ మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి GY నరేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు






