ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్ విజయదుంబి

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్

ఖమ్మం మార్చి 26 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్ విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 981 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రవికుమార్ గెలుపొందారు. వారి గెలుపు పట్ల న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఐక్యమత్యంగా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

అధ్యక్షులుగా యడ్లపల్లి రమేష్ ఉపాధ్యక్షులుగా షేక్ జానీ మియా
ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రవికుమార్,
జాయింట్ సెక్రటరీగా దొబ్బల శిరీష,
క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శిగా ధరావత్ రామదాసు ,
లైబ్రరీ సెక్రటరీగా దేవరకొండ కళ్యాణి
కోశాధికారిగా రాజేశ్వరి
మహిళ న్యాయవాద ప్రతినిధిగా కనపర్తి రాధమ్మ ఎన్నికయ్యారు నూతన కార్యవర్గానికి న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు

  • Related Posts

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

    హైదరాబాద్ తెలంగాణ

    ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    • By Naidu
    • April 21, 2026
    • 9 views
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    హైదరాబాద్ తెలంగాణ

    • By Naidu
    • April 21, 2026
    • 15 views
    హైదరాబాద్ తెలంగాణ

    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    • By Naidu
    • April 9, 2026
    • 49 views
    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    • By Naidu
    • April 2, 2026
    • 36 views
    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    • By Naidu
    • April 1, 2026
    • 43 views
    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

    • By Naidu
    • March 29, 2026
    • 41 views
    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం