79 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్

సత్తుపల్లి పట్టణం – స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమాల్లో పాల్గొన్న..సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్

సత్తుపల్లి (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 15 ))

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన… MLA డాక్టర్ మట్టా దంపతులు..*

1)సత్తుపల్లి పట్టణం, మెయిన్ రోడ్,పోస్ట్ ఆఫీస్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రాంగణంలో లో జాతీయ జెండా ఆవిష్కరించిన… MLA డాక్టర్ మట్టా రాగమయి , డాక్టర్ మట్టా దయానంద్

2)సత్తుపల్లి పట్టణం-పోస్ట్ ఆఫీస్ రోడ్ లో మైనారిటీ గురుకుల పాఠశాల లో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తో కలిసి జాతీయ జెండా ఎగరవేసిన… MLA డాక్టర్ మట్టా దంపతులు..

3) బస్టాండ్ సెంటర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మరియు బంజర్ రోడ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసిన…MLA డాక్టర్ మట్టా దంపతులు.

4) మున్సిపల్ ఆఫీస్ ముందు మాతృ భూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన భరత మాత ముద్దు బిడ్డల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి, జాతీయ జెండా ఎగరవేసిన… MLA డాక్టర్ మట్టా దంపతులు..

ఈ కార్యక్రమం లోప్రభుత్వ ఉద్యోగులు, సత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, NSUI నాయకులు, సత్తుపల్లి ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు..

  • Related Posts

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికత విప్లవం

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 22 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 22 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 18 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • By Naidu
    • June 30, 2026
    • 20 views
    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి