42 డివిజన్లో నిజాంపేటలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్స్ కార్పొరేటర్ తోట రామారావు తుంబూరి దయాకర్ రెడ్డి వితరణ

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

42వ డివిజన్ నిజాంపేట్ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
3 స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం…….

42 డివిజన్లోని నిజాంపేట ప్రాంతంలో త్రీ స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి తుంబురు దయాకర్ రెడ్డి,
TRR Ortho యాక్సిడెంట్ కేర్ ప్రముఖ వైద్యులు
MS Ortho సర్జన్
Dr. తోట లక్ష్మణ్,
ఎక్స్ కార్పొరేటర్
తోట రామారావు పాల్గొని ఆ అమ్మవారి మండపంలో పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా
తుంబురు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మండపాల వద్ద జరిగే పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నవరాత్రులకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బాగంగా అమ్మవారి మండపాల కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితన కార్యక్రమాలు నిర్వహించడాన్ని హర్షించారు. ఇటువంటి సేవ దృక్పధ కార్యక్రమం నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని వారు వారి కుటుంబాల సుఖశాంతులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

Dr. తోట లక్ష్మణ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో మనమందరం భక్తి పర్వంతో కుంకుమ పూజ అన్న ప్రసాద వితరణ శోభాయాత్ర, నిర్వహించుకోవడం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున శోభ తీసుకొస్తాయని మా హాస్పిటల్ ఉన్న
నిజాంపెట్ ప్రాంతంలో మండపాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని. మీ ఉత్సవ కమిటీ సభ్యులకు నేనెప్పుడూ అందుబాటులో అండదండగా ఉంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ,
తోట రమేష్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికత విప్లవం

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 21 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 15 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 22 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 21 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 18 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • By Naidu
    • June 30, 2026
    • 20 views
    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి