శ్రీ జయ విలాసిని డెవలపర్ స్ & కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు బర్త్డే సెలబ్రేషన్స్

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

శ్రీ జయవిలాసిని డెవలపర్స్ & కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు బర్త్డే వేడుకలు

ముఖ్య అతిథులు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు , మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు రంగారావు , మానుకొండ రాధా కిషోర్

ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ జయవిలాసిని డెవలపర్స్ & కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి . ముఖ్య అతిథులుగా వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు , మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు రంగారావు , మానుకొండ రాధా కిషోర్ లు పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు . పదిమందికి సేవ చేసే గుణశాలి , సహాయం కోసం వస్తే కాదనుకుంటా చేసే వ్యక్తి , నిరుపేద ప్రజల మనిషి , బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి , ఎటువంటి స్వార్థం లేకుండా అందర్నీ కలుపుకొని పోయే వ్యక్తి రాంబాబు . దినం దినం అభివృద్ధి చెందుతూ నలుగురికి జీవనోపాధి కల్పిస్తూ నిండు నూరేళ్లు , ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో , సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు . చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఇంత ఎత్తు ఎదిగిన రాంబాబును ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయాలని సూచించారు . తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఎన్నో చేశారు . దాన వీర శూర కర్ణ కి మరో పేరు రాంబాబు తన బర్త్డే వేడుకల్లో పాల్గొనడం మాకెంతో సంతోషకరంగా ఉందన్నారు . ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డా” కుంచెపు రాంబాబు మాట్లాడుతూ తను బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా గ్రామాలలో , మండలాలో ఫ్లెక్సీలు పెట్టుకుని కేకులు కట్ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో శెట్టి రంగారావు , బానోతు ఉత్తేజ్ , డి బ్రహ్మం , నున్న రామారావు , తమ్మిశెట్టి పరశురాం , పాల్వంచ రామారావు , బివి రాఘవులు , బి శ్రీనివాసరావు , ఖాజా భాయ్ , భాగం శీను , దోబ్బల సురేష్ , టీవీ రాజు , జహీర్ భాయ్ , చేన్ను కొండయ్య , ఆకుమయ్య , ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 37 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు