ఖమ్మం నగర కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీకి జలక్

**బ్రేకింగ్.. న్యూస్..

బిఆర్ఎస్ పార్టీకి జలక్ మహిళా కార్పొరేటర్లు

ఖమ్మం ((మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు జనవరి 7 ))

ఖమ్మం నగరంలోని 33వ,34. డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఈరోజు మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరిన స్థానిక కార్పొరేటర్ తోట ఉమా రాణి వీరభద్రరావు. రుద్ర గాని శ్రీదేవి ఉపేందర్ డివిజన్ లో మారనున్న రాజకీయ సమీకరణాలు.. బి ఆర్ యస్ పార్టీ బలహీన పడకుండా కార్యకర్తలకు మనోధైర్యం కొరకు.. కాంగ్రేస్ పార్టీలో చేరిన బి ఆర్ యస్ కార్పొరేటర్ డివిజన్లలోని అసమ్మతి కాంగ్రేస్ నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని ….వినికిడి..పలు డివిజన్ల లో కాంగ్రేస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ లు ఎన్నికలలో అహర్నిశలు కష్టపడి గెలిపించిన కార్యకర్తలను సంప్రదించకుండా వారి స్వలాభం కొరకు కార్యకర్తలను బలిచేస్తారని పలువురు బి ఆర్ యస్ కార్యకర్తలు గుస్సతో ఉన్నారు.. ? ఈ చేరికలవల్ల కాంగ్రేస్ కు లాభం కంటే కార్యకర్తల అసంతృప్తి వల్ల తలనొప్పిగా మారనున్నదా??*

  • Related Posts

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 3 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 23 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 23 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 19 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు