8వ డివిజన్ వైయస్సార్ కాలనీలో సుమారు 10 కోట్లు విలువ గల ప్రభుత్వ భూమిని కబ్జా కి యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు

ఖమ్మం: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

8వ డివిజన్ వైఎస్ ఆర్ కాలనీ లో సుమారు 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి కబ్జా కు యత్నించిన ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు,ప్రముఖ మీడియా చానల్ కు చెందిన రిపోర్టర్.
అడ్డుకున్న తాజా మాజీ కార్పొరేటర్ సైదులు పై దాడి చేసిన సదరు వ్యక్తులు,దాడిలో విరిగిన తాజా మాజీ కార్పొరేటర్ సైదులు ఎడమ కాలు.
అర్బన్ పీ ఎస్ లో పిర్యాదు,కబ్జా రాయుళ్ల పై కేసు నమోదు చేసిన ఎస్సై గౌతమి.
ఇవ్వాళ ఆ కబ్జా స్థలంలో ప్రెస్ మీట్ పెట్టీ వివరాలు వెల్లడించిన స్థానిక కాంగ్రెస్ నేతలు,BRS నేతలు.
ఏమీ ఎరుగనట్టు మీడియా ముసుగులో వచ్చిన సదరు వ్యక్తి ని నిలదీసిన స్థానిక నేతలు.
ఈ కబ్జా కోరుల ధన దాహానికి,వారి గుప్పిట్లో నకిలీ ధృవ పత్రాలు,ఫోర్జరీ సంతకాలతో ఎన్ని ప్రభుత్వ భూములు,అసైన్డ్ భూములు,ఫ్రీడం ఫైటర్స్ భూములు దోచుకున్నారో తేలాలని డిమాండ్.
రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు ఈ ఇంటి దొంగలపై
దృష్టి సారించాలి,కేసులు నమోదు చేయాలి.

  • Related Posts

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 3 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 23 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 23 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 19 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు