48వ డివిజన్ ఆలే సాయికిరణ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగేండ్ల దీపక్ చౌదరి నాళం సతీష్ పాల్గొన్నారు

ఖమ్మం మార్చ్ 17 *(( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు*))

ఈరోజు 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లే సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు భారీ ఎత్తున త్రీ టౌన్ ప్రజలు
భారీ ఎత్తున ఈ యొక్క ఇఫ్తార్ విందుకు హాజరైనారు
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖమ్మం కార్పొరేషన్ నాగండ్ల దీపక్ చౌదరి నాళ్ళ సతీష్ దానాల రమణ పత్తి శీను బాణాల లక్ష్మణ్ కన్నం కృష్ణ ప్రార్థనలో పాల్గొని ఇఫ్తార్ విందు ప్రారంభించి ముస్లిం సోదరులను ఉద్దేశించి హిందూ ముస్లింలందరూ సోదర సోదరీమణుల లాగా కలిసిమెలిసి ఉండాలని అందరూ సమానంగా బెధాభిప్రాయాలు లేకుండా సమాజంలో పరస్పర సహకారంతో ఉండాలని హితవు పలికారు
ఈ కార్యక్రమానికి ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

  • Related Posts

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    ఖమ్మం ఆగస్టు 3 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు వైద్య కళాశాల, యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు వైద్య కళాశాల పనులను…

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 0 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 17 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 26 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 17 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 24 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర