రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మన జ్యోతి స్టేట్ బ్యూరో వెంపటి విజేందర్

….. రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం లో మంత్రి తుమ్మల కామెంట్స్..

… మంత్రి తుమ్మల కామెంట్స్

…..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్స్ లో నిధులు జమ

….రైతు భరోసా చారిత్రక ఘట్టం

…..రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రెండున్నర ఏళ్లలో రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు

…..గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రజా పాలన

……దేశంలో ఏ నాయకుడు చేయని విదంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ సాహసోపేత నిర్ణయం

……25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు ఏకకాలంలో రుణమాఫీ

…… రైతులను కష్టాలు పాలు చేసిన వారే నేడు నీతులు చెబుతున్నారు

…..రైతులు మీ పాలన నచ్చక
బంగాళాఖాతంలో కలిపారు

…..రైతు బంధు పేరుతో మిగతా పథకాలు బందు పెట్టీ రైతులను కష్టాలు పాలు చేశారు

…….గత ప్రభుత్వంలో బంధు పెట్టిన 7 వేల కోట్లు రైతు బంధు మా ప్రభుత్వమే ఇచ్చింది

……దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ

……రైతు భీమా ప్రీమియం ఎల్ ఐ.సీ కి ఎలాంటి బాకీ లేదు

…..రైతు భరోసా అంటే పంట భరోసా

…..రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా కొనసాగుతుంది

……పంటల మార్పిడి లో భాగంగా పామాయిల్ సాగు విస్తరణ ప్రాధాన్యం

….దేశంలోనే ఆయిల్ ఫామ్ సాగు లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది

…..14 జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణం కొనసాగుతుంది

…..పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు టార్గెట్

…..రైతులకు దీర్ఘ కాలం లాభాలు ఉండే పామాయిల్ సాగు చేపట్టాలి

……ఎల్ నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి

……రైతు వేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి

….ఐ.టీ నిపుణులు అని చెప్పే కొందరు నాయకులు యూరియా యాప్ ను అవహేళన చేస్తున్నారు

…..అధికారం పోయినోళ్లు కడుపు మంటతో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు

  • Related Posts

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    సమాజంలో రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంటారు అయితే అధికారంలో ఉన్నప్పుడే కాకుండా, ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించే నాయకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్…

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతిహైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 2 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • By Naidu
    • June 30, 2026
    • 10 views
    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    • By Naidu
    • June 17, 2026
    • 19 views
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    • By Naidu
    • June 17, 2026
    • 39 views
    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    • By Naidu
    • June 15, 2026
    • 16 views
    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    • By Naidu
    • June 8, 2026
    • 13 views
    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల